తొలిరాత్రి వధువుకి షాకింగ్ విషయం చెప్పిన వరుడు

The groom who said the shocking thing to the bride on the first night

0
131

కొత్తగా వివాహం అయిన వధువుకి తొలిరాత్రి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఎన్నో ఆశలతో బెడ్ రూమ్ కు వెళ్లిన ఆమెకి షాకిచ్చాడు వరుడు. ఎందుకంటే తొలిరాత్రి భర్త విచిత్ర ప్రవర్తనతో విస్తుపోయింది. ఈ వయసులో కోరికలు ఉండకూడదని ఆమెకు హితవు పలికి నిద్రపోయాడు. ఇక తర్వాత రెండు రోజులు కూడా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక మనం శారీరక సంబంధం కాకుండా మంచి స్నేహితులుగా ఉందాం అని చెప్పాడు.

ఈ రోజు తాను వేసుకోవాల్సిన మాత్రలు అయిపోయాయని, అవి వేసుకోకుంటే తలనొప్పి, నోటివెంట సొంగ పడుతుందని, మానసిక స్థితి కూడా సరిగా లేదని చెప్పడంతో యువతి షాక్ కి గురైంది. ఇక వరుడు గురించి వారి తల్లిదండ్రులకి చెప్పడంతో అత్త ఇంటి వారిని నిలదీశారు.

అయితే అత్త ఇంటి వారు మాత్రం మా అబ్బాయికి ఎలాంటి సమస్య లేదు అన్నారు. కాని వైద్యులని అమ్మాయి వారు అడిగితే మానసిక స్థితి సరిగా లేదని, మాత్రలు వాడకపోతే ప్రమాదమని చెప్పారు. చివరకు తనని మోసం చేసి వివాహం చేశారని పోలీసులకి ఫిర్యాదు చేసింది వధువు.