భార్య పుట్టింటికి వెళితే ఈ భర్త ఇంటిలో ప్రియురాలితో సరసాలు చివరకు ట్విస్ట్

The husband flirts with his girlfriend at home when his wife goes mother home

0
99

అతనిపేరు చందూలాల్ భార్య గర్భవతి దీంతో తను బెంగళూరులో ఉంటూ ఆమెని పుట్టింటికి పంపించాడు. చందూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇటీవలే కొత్తగా అతని కంపెనీలో చేరిన అమ్మాయితో చనువు పెరిగింది. ఇక అతను ఇంటిలో ఒంటరి కాబట్టి రాత్రి పార్టీలు సాయంత్రం పార్కులు వీకెండ్స్ ఔటింగ్ లు వెళ్లారు. ఇక అతనికి ఓ రోజు ఆమె నువ్వంటే నాకిష్టం అని చెప్పింది. అతను వివాహం అయింది అని చెప్పకుండా నాకు నువ్వంటే 100 పర్సెంట్ లవ్ అన్నాడు.

అయితే తమ పేరెంట్స్ ఒప్పుకోరు మనం బయట వివాహం చేసుకుందాం అని చెప్పింది. ఇలా రెండు నెలలు కలిసి ఉన్నారు. అతని ప్లాట్ లోనే భార్య వస్తువులు కనిపించకుండా ప్యాక్ చేసి ప్రియురాలిని ఇంట్లోనే ఉంచాడు. ఇలా ప్రియుడు ప్రియురాలు ఇంట్లో రెండు నెలలు శారీరకంగా దగ్గర అయ్యారు. మొత్తానికి ఇలా దగ్గర అయిన సమయంలో ఆమెకి అతనిపై అనుమానం వచ్చింది. వివాహం అనేసరికి అతను నో అంటున్నాడు. దీంతో ఆమె అతన్ని ప్రశ్నించడంతో నిజం చెప్పాడు.

తనకు వివాహం అయిందని తన భార్య డెలివరీకి వెళ్లింది అని చెప్పాడు. దీనికి ఆమె షాక్ అయింది. తనని మోసం చేశాడని వివాహం అవ్వలేదని తనని నమ్మించాడని, దీనిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. చివరకు పోలీసులు కేసు నమోదు చేశారు, రెండు నెలలుగా ఇద్దరూ అదే ఇంటిలో ఉన్నారు. అతనితో దగ్గరగా ఉంది ఆమె. ఇప్పుడు న్యాయం చేయమని కోరుతోంది.