భర్త ఘాతుకం..భార్యాబిడ్డను దారుణంగా హత్య చేసి..

0
86

దేశంలో రోజురోజుకు హత్యల సంఖ్య పెరుగుతున్నాయి. తాజాగా బిహార్​లో ఘోరం జరిగింది. మాధేపురా జిల్లాలో భార్యాకూతుళ్లను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఆపై భార్య తలను తీసుకెళ్లి.. తన అత్తవారి ఊరి కల్వర్టు మీద విడిచిపెట్టి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.