జైలు నుంచి ఇంటికి వ‌చ్చిన భ‌ర్త – భార్య ఎవ‌రితో ఉందో చూసి షాక్

The husband who came home from jail was shocked to see his wife

0
88

అత‌ను జైలు నుంచి ఇంటికి తిరిగి వ‌చ్చాడు అయితే అక్క‌డ జ‌రిగిన సీన్ చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్క‌డ త‌న భార్య మ‌రో వ్య‌క్తిని వివాహం చేసుకుంద‌ని నిజం తెలిసి షాక్ అయ్యాడు.
రెండో భర్తను వదిలేయాలని భార్యపై బెదిరింపులకు పాల్పడ్డాడు. చివ‌ర‌కు ఏం జ‌రిగింది అంటే.
ద‌హిసర్‌లో చైన్ స్నాచింగ్‌కు సంబంధించి నమోదైన కేసులో ఇక్బాల్ మూడేళ్ల జైలు శిక్ష అనుభవించి సెప్టెంబర్ 1న పుణెలోని ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యాడు.

ఇక నేరుగా ఇంటికి వెళ్లి త‌న భార్య లీనాను చూశాడు. కాని అక్క‌డ ఆమె మ‌రో వ్య‌క్తిని వివాహం చేసుకుంది.
రెండో భర్తతో 11 నెలల బాబు కూడా ఉన్నాడు.ప్రస్తుతం గర్బవతిగా ఉన్నట్టుగా గుర్తించాడు. ఆ రెండో భ‌ర్త‌ను వ‌దిలి నాతో రా అని కోరాడు. ఆమె ఒప్పుకోలేదు త‌ర్వాత రోజు ఆమె ఇంటికి వెళితే ఆమె అక్క‌డ నుంచి వెళ్లిపోయింది. ఆమె ఎక్క‌డ‌కు వెళ్లింది అని అత్త‌ను అడిగాడు ఆమె చెప్ప‌లేదు.

చివ‌ర‌కు ఆమెపై టైల్స్ క‌త్తితో దాడి చేశాడు చివ‌ర‌కు ఆమె మ‌ర‌ణించింది. అక్క‌డ నుంచి అత‌ను పారిపోయాడు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు అత‌ని కోసం గాలిస్తున్నారు. అత‌నిపై మొత్తం 28 కేసులు ఉన్నాయి. ఇక భార్య కూడా పిల్ల‌ల‌ను తీసుకుని ఎక్క‌డికో వెళ్లిపోయింది.