3 ఏళ్ల కొడుకును చంపిన తల్లి..వివాహేతర సంబంధమే కారణం!

0
86

వివాహేతర సంబంధం నిండు ప్రాణాలను బలిగొంటుంది. తాజాగా హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో ఓ తల్లి కన్న బిడ్డను చంపేసింది. ఆ బాలుడు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. బాలుడు కిందపడి చనిపోయాడని ఆ తల్లి కప్పిపుచ్చపోయింది. కానీ పోలీసుల దర్యాప్తులో నిజం తేటతెల్లడైంది. బాలుడును ప్రియునితో కలిసి చంపినట్టు పోలీసులు నిర్ధారించారు.