న్యూ ఇయర్ పార్టీ కోసం మేకల్ని దొంగిలించిన పోలీస్..యజమాని ఏం చేశాడంటే?

The police who stole the mace for the New Year party..what did the owner do?

0
85

కొత్త సంవత్సర వేడుకల కోసం ఓ పోలీసు అధికారి.. మేకలను దొంగతనం చేశాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. బొలంగీర్ జిల్లా సింధికెల గ్రామానికి చెందిన సంకీర్తనగురు అనే వ్యక్తి .. తన 2 మేకలు కనిపించకపోవడంతో పోలీసులు వాటిని దొంగిలించారని తెలుసుకొని స్టేషన్ కి వెళ్లాడు. మేకలను కోస్తుండగా అడ్డుకోబోయిన అతడిని పోలీసులు బెదిరించారు. ఆ వ్యక్తి గ్రామస్థుల సాయంతో విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. విచారణ జరిపించి ASI మల్లిక్ ని సస్పెండ్ చేశారు.