Breaking: తెలంగాణ గిడ్డంగుల శాఖలో భారీగా నిధులు మాయం

0
107

తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తెలుగు అకాడెమీ తరహాలోనే నిధులు కాజేసినట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖ కు చెందిన రూ. 4 కోట్ల రూపాయల నిధులు గల్లంతు అయ్యాయని సమాచారం. తప్పుడు ఎఫ్‌ డీ పత్రాలు చూపి union babk కార్వాన్ శాఖ నుండి ఈ ఎఫ్‌ డీలు కొల్లగొట్టారు ఆగంతకులు.