ఫ్లాష్- మహిళా దినోత్సవ వేడుకలకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా

0
88

మహిళా దినోత్సవ వేడుకలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉమెన్స్ డే సందర్బంగా ఏర్పాటు చేసిన వేడుకలకు మహిళలతో వెళ్తున్న ఓ  ట్రాక్టర్ బోల్తాపడగా ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.