తెలంగాణ యూనివర్సిటీ వీసీ హల్ చల్..అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ లోకి వెళ్లి చిందులు-Video

0
106

తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గర్ల్స్ హాస్టల్ లో హల్ చల్ చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో గణేష్ నిమజ్జనం అనంతరం అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ లోకి ఇద్దరు బయటి వ్యక్తులతో వెళ్లి డబ్బులు పంచుతూ చిందులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వీసీ తీరుపై విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=L4kM7Uh-H1Q&feature=emb_title