Breaking: పెళ్లింట కొండంత విషాదం

0
138

పెళ్లింట కొండంత విషాదం నెలకొంది. పెళ్లి వేడుకకు బయలుదేరిన ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదం మధ్యప్రదేశ్​లో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.