పిల్ల‌ల‌ను వ‌దిలి ప్రియుడితో వెళ్లిన భార్య – భ‌ర్త షాకింగ్ డెసిష‌న్

The wife who left the children and went with her boyfriend

0
77

అక్ర‌మ సంబందాలు చివ‌ర‌కు కుటుంబాల‌ను ఎంత దారుణ‌మైన ప‌రిస్దితికి నెడుతున్నాయో మ‌నం క‌ళ్లారా చూస్తున్నాం. ఆ క్ష‌ణిక సుఖం కోసం వెంప‌ర్లాడి అంద‌మైన జీవితాన్ని నాన‌శం చేసుకుంటున్నారు. చివ‌ర‌కు ఎంతో ప్రేమ‌గా చూసుకున్న భ‌ర్త‌ని లేదా భార్య‌ని మోసం చేసి ప‌రాయి వారితో పారిపోతున్న ఘ‌ట‌న‌లు క‌ల‌త చెందేలా చేస్తున్నాయి.

ఇక్క‌డ ఇలాంటి దారుణం జ‌రిగింది. 28 ఏళ్ల ఓ మ‌హిళ త‌న ఇద్ద‌రు పిల్ల‌లు భ‌ర్త‌తో సంతోషంగా ఉంది. కానీ కొన్ని రోజుల‌కి ఇద్ద‌రి మ‌ధ్య వివాదాలు దీంతో పుట్టింటికి వెళ్లింది. అక్క‌డ మ‌రో వ్య‌క్తితో ప‌రిచ‌యం ఏర్ప‌డి చివ‌ర‌కు అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. పిల్ల‌ల‌ని ఇంటిలో వ‌దిలి అత‌నితో వెళ్లిపోయింది. భార్య చేసిన ప‌నికి భ‌ర్త షాక్ అయ్యాడు.ఖ‌మ్మం జిల్లాలో జ‌రిగింది ఈ ఘ‌ట‌న‌.

చివ‌ర‌కు అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ జంట కూడా ఇక షాకింగ్ డెసిష‌న్ తీసుకుంది. వీరిద్ద‌రూ కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వీరి అక్ర‌మ సంబంధం వ‌ల్ల చివ‌ర‌కు మూడు ప్రాణాలు పోయాయి. ఇద్ద‌రు పిల్ల‌లు అనాధ‌ల‌య్యారు. ఆ కుటుంబాన్ని పిల్ల‌ల‌ని చూసి స్ధానికులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు