రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళ..కుడి కాలు నుజ్జు నుజ్జు

0
73

ఏపీ: విశాఖ దువ్వడా రైల్వే స్టేషన్ వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఎక్కే సమయంలో అదుపుతప్పి రైలు కింద ఓ మహిళ పడిపోయింది. ఈ ప్రమాదంలో మహిళ కుడి కాలు నుజ్జు నుజ్జయ్యింది. భర్త, పిల్లలతో కలసి రత్నచల్ రైలులో దువ్వడా నుండి అన్నవరం వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది.