ఫ్లాష్- యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

0
131

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. ప్రేమించలేదని, పెళ్ళికి నిరాకరించిందని, అక్రమ సంబంధం తదితర కారణాలతో హత్యలకు పాల్డపడుతున్నారు కిరాతకులు. తాజాగా ఉత్తర్​ప్రదేశ్ బాగ్​పత్​లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో 20 ఏళ్ల యువతి గొంతు కోసి హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. అనంతరం నిందితుడు పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు.