Flash: మునుగోడులో కాల్పుల కలకలం

0
96

తెలంగాణ: నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం వద్ద కాల్పుల కలకలం రేపాయి. బైకుపై వెళ్తున్న యువకుడిపై కొందరు దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్వగ్రామమైన బ్రహ్మణవెల్లంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించారు.