Flash: అమెరికా దళాల దాడిలో 13 మంది పౌరులు మృతి

Thirteen civilians were killed in an attack by U.S. forces

0
88

తిరుగుబాటుదారులే లక్ష్యంగా అమెరికా దళాలు జరిపిన దాడిలో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం తెల్లవారుజామున జరిపిన దాడిలో 13 మంది పౌరులు మరణించారు. ఇందులో ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు.