నా భర్తకి ఈ పాడు అలవాటు – డాక్టర్ ప్లీజ్ హెల్ప్ చేయండి

This is a bad habit for my husband - Doctor Please help

0
98

శృంగారం గురించి ఏదైనా మాట్లాడటం దీని గురించి చర్చించడం అంటే కొందరు ఇది చాలా తప్పు అని భావిస్తారు. నాలుగు గోడల మధ్య చేసేది అలాగే సీక్రెట్ గా మాట్లాడాలి అని కొందరు భావిస్తారు. కానీ ఈరోజుల్లో చాలా మంది దీనిని చాలా ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. వివాహం అయిన జంట్లలో ఈ విషయంలో అసంతృప్తులు మొదలైతే ఆ కాపురంలో మనస్పర్థలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.

ఈ విషయంలో భార్యాభర్తలిద్దరూ సుఖంగా ఉంటేనే ఆ సంసారం సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ఓ యువతికి ఇలాంటి సమస్య వచ్చింది. ఆమె పేరు (జ్యోతి పేరు మార్చాం) వివాహం అయి నాలుగు సంవత్సరాలు అయింది. ఇక వీరికి పాప పుట్టింది. కాని ఇద్దరు కలవాలి అని ఆయనకు పెద్దగా ఇంట్రస్ట్ ఉండదట. ఇక ఆయన తరచూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. దీంతో ఆ నెంబర్ ఎవరిదా అని చూస్తే ఆయన దగ్గర పనిచేసే గుమస్తా నెంబర్ అని ఓ రోజు అతని భార్యకు తెలిసింది.

ఆ గుమస్తాకి ఫోన్ చేసి అడిగితే, మీ ఆయన నన్ను శృంగారంలో పాల్గొనమని ఇబ్బంది పెడుతున్నాడని.
ఆ గుమస్తా నాతో ఫోన్లో చెప్పాడు. దీంతో తాను ఏం చేయాలి అని వెంటనే ఆమె ఓ డాక్టర్ ని కోరింది. ఆయనకు హోమో సెక్సువల్ లక్షణాలు ఉన్నాయని కచ్చితంగా ఆలస్యం చేయకుండా ఈయనకు కౌన్సిలింగ్ ఇవ్వాలని డాక్టర్ తెలిపారు.