బ్రేకింగ్: వీడు మాములు దొంగ కాదు గజదొంగ..రూ.70లక్షలకు పైగా విలువైన సెల్‌ఫోన్లు చోరీ

0
94

హైదరాబాద్ లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలోఏకంగా రూ.70లక్షలకు పైగా విలువైన సెల్‌ఫోన్లు దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సీసీ పుటేజ్ గమనించగా..ముఖం కనపడకుండా తలకు రుమాలు చుట్టుకున్న ఓ వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.