Flash: విషాదం..ఉరేసుకుని ముగ్గురు ఆత్మహత్య

0
90

తెలంగాణలో విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లాలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రేఖ(28), తన నాలుగేళ్ల చిన్నారి, మరిది బాసువ్దే కుష్బా(27)తో కలిసి.. బతుకుదెరువు కోసం రాష్ట్రానికి వచ్చారు. అయితే బుధవారం వీరు చిన్నారితో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.