Flash- నదిలో పడ్డ బస్సు..ముగ్గురు మృతి, 28 మందికి గాయాలు

Three killed, 28 injured in bus accident

0
76

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 28 మంది గాయపడగా, వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.  అలీరాజ్‌పూర్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.