ఫ్లాష్ న్యూస్- అమెరికాలో కాల్పుల కలకలం..ముగ్గురు మృతి

Three killed in shooting in US

0
68

అమెరికా వర్జీనియాలోని నార్ఫోక్ నగరంలో కాల్పుల మోత మోగింది. నార్ఫోక్ నగరంలో  ఓ గుర్తు తెలియని వ్యక్తి మరో వ్యక్తిపై కాల్పులు జరిపాడు. అక్కడే ఉన్న ప్రజలు బాధితునికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దుండగుడు వారిపై కూడా బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు.