Flash: మరో కొత్తరకం పేరుతో నేరాలకు పాల్పడుతున్న దుండగులు.. వీరే వాళ్ళ టార్గెట్!

0
88

దేశంలో రోజురోజుకు సైబర్ మోసాలు లెక్కలేకుండా పోతున్నాయి. హైదరాబాద్ లో తాజాగా ఓ ఐటీ ఉద్యోగి ఇలాంటి దారుణానికి ఒడికట్టింది. తన ఇళ్ళు అద్దెకు ఇస్తానని..నెలకు20 వేల అద్దెగా ఓ వెబ్ సైట్ లో ప్రకటన చేసాడు. ఇది నమ్మిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పూణే నుండి హైదరాబాద్ కు బదిలీ అయినందుకు అద్దెకు ఇళ్ళు కావాలని తెలిపాడు. సిఐఎస్ఎఫ్ రివర్స్ పేమెంట్ విధానం ద్వారా అడ్వాన్స్ చెల్లించాలని తెలిపారు. దానివల్ల మీకే రేటింపు సొమ్ము జమవుతుందని నమ్మించాడు. దానిని నమ్మిన ఉద్యోగి తన డెబిట్ కార్డు నుండి 11.99 లక్షలను సైబర్ నేరస్థుల అకౌంట్ బదిలీ చేసాడు. దాంతో డబ్బులు రిటర్న్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. అందుకే ఇలాంటి మోసాలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.