పాకిస్థాన్ లో ఘోరం..హిందూ యువతిని కాల్చి చంపిన దుండగులు

thugs who shot and killed a Hindu girl

0
75

పాకిస్థాన్ లో ఘోరం చోటు చేసుకుంది. 18 ఏళ్ల హిందూ యువతిని కిడ్నాప్ చేయబోగా అది సఫలం కాకపోవడంతో దారుణానికి పాల్పడ్డారు దుండగులు. సింధ్‌లోని సుక్కుర్‌లో అపహరణ, మతమార్పిడిని ప్రతిఘటించినందుకు ఆ యువతిని కాల్చి చంపారు నిందితులు. ఈ విషయాన్ని స్థానిక మీడియా పేర్కొంది.