Breaking News- అమెరికాలో టోర్నడో బీభత్సం..50 మంది మృతి

Tornado hurricane kills at least 50 in US

0
123

అమెరికాలోని కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడో సృష్టించిన విధ్వంసంలో సుమారు 50 మంది వరకు చనిపోయారని కెంటకీ గవర్నర్‌ ఆండీ బెషీర్​ వెల్లడించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.