Flash: పెళ్లి వేడుక‌లో పెను విషాదం..బావిలో ప‌డి 13 మంది మృతి

0
86

పెళ్లి వేడుక‌లో విషాదం నెలకొంది. పెళ్లికి ముందు జ‌రిగే హ‌ల్దీ ఫంక్షన్ లో దాదాపు 50 నుంచి 60 మంది ఆ పాడు బ‌డ్డ బావిలో ప‌డిపోయారు. దీంతో 13 మంది మ‌హిళ‌లు మృతి చెందారు. ఈ విషాదక‌ర ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని ఖుషీ న‌గ‌ర్ లో చోటు చేసుకుంది.