క్రైమ్ Flash: విషాదం..ఒకే కుటుంబంలోని నలుగురు అమ్మాయిలు మృతి By Alltimereport - February 4, 2022 0 85 FacebookTwitterPinterestWhatsApp కేంద్రపాలిత ప్రాంతం దమ్న్ దీవ్లోని దమన్ నగరంలో విషాదం నెలకొంది. జంపోర్ బీచ్లో సరదాగా వాకింగ్కు వెళ్లిన ఓ కుటుంబంలోని నలుగురు అమ్మాయిలు సముద్రంలో మునిగి చనిపోయారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.