బ్రేకింగ్- ఏపీలో విషాదం..తల్లీకూతురు సజీవదహనం

0
91
Kabul

ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. కోనసీమ జిల్లా కొమరగిరి పట్టణంలో ఆకుల వారి వీధిలో ఓ కుటుంబం నివాసం వుంటున్నారు. ఐదు నెలల క్రితం కుటుంబం పెద్ద అయిన తల్లి కూతురికి వివాహం కూడా చేసింది. ఆమె ప్రస్తుతం గర్భవతి కాగా భర్త సురేష్ శుక్రవారం రాత్రి తల్లి ఇంటి వద్ద దింపి వెళ్ళాడు. కానీ ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు రెండు తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో తల్లీకుమార్తె సజీవ దహనమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.