బ్రేకింగ్: హైదరాబాద్ లో విషాదం..వైద్యురాలు అనుమానస్పద మృతి

0
92

హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. భారతి అనే వైద్యురాలు అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన ఎల్ బినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యోదయ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలేంటనే కోణంలో విచారించగా  మృతురాలి భర్త కొంగట్టు రమేష్ అదనపు కట్నం తేవాలంటే వేధించడమే దీనికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు. ఈ మేరకు బాధితురాలు తండ్రి శంకరయ్య పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.