Flash- కర్ణాటకలో విషాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య

Tragedy in Karnataka..Suicide of five members of the same family

0
82

కర్ణాటక రాష్ట్రంలోని హుకేరి పట్టణంలో విషాదం నెలకొంది. ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు విషం తాగి ప్రాణాలొదిలారు. ఇందులో ఇంటి యజమాని సహా నలుగురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. వీరు బొర్గెల్ గ్రామానికి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.