Breaking news- ఏపీలో విషాదం

0
122

విశాఖ ఆర్కే బీచ్ లో తీవ్ర విషాదం నెలకొంది.  ఒడిశా నుండి విశాఖకు వచ్చిన నలుగురు యువతీ యువకులు సముద్రంలో గల్లంతు అయ్యారు. అందులో ఓ యువతి మృతి చెందగా మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు.