క్రైమ్ Breaking: టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ దర్శకుడు కన్నుమూత By Alltimereport - April 1, 2022 0 103 FacebookTwitterPinterestWhatsApp టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు శరత్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ .. ఇవాళ మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.