యూపీలో విషాదం..ఇంటి గోడ కూలి 9 మంది దుర్మరణం

0
99

యూపీలో విషాదం నెలకొంది. లక్నవూలోని దిల్ కుషా ప్రాంతంలో ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా 9 మంది మృతి చెందగా..మరో 10 మంది గాయపడ్డారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగానే గోడ కూలినట్లు తెలుస్తుంది.