Flash News- విషాదం మిగిల్చిన సింగరేణి గని ప్రమాదం

Tragedy left Singareni mine accident

0
111
mancherial

తెలంగాణ: మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సింగరేణి గని పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. శ్రీరాంపూర్ సింగరేణి ఎస్ఆర్పీ-3 గనిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విధులు నిర్వర్తిస్తున్న కార్మికులపై పైకప్పు కూలింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.