Flash- విషాదం..ఉరేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య

Tragedy .. love couple commits suicide

0
91

తెలంగాణలో తీవ్ర విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధేరా శివారులోని ఓ చెట్టుకు యువతి, యువకుడు చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.