తీవ్ర విషాదం..రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు దుర్మరణం

0
100

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో ఓ కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లి కూతురు దుర్మరణం చెందారు. మృతులను జయంతి, కార్తీకగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.