విషాదం: రైలు​ కింద పడి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Tragedy: Mother commits suicide by falling under train, including three children

0
85

క్షణికావేశానికి లోనై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు వ్యక్తులు. తాజాగా బిహార్​లోని బక్సర్​ జిల్లాలో ఇలాంటి  ఘటన జరిగింది.  ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో కలిసి రైలు​ కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో విషాధచాయలు అలముకున్నాయి.