విషాదం..అమెరికాలో నల్గొండ వాసి కాల్చివేత

0
99

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నల్లగొండకు చెందిన నక్కా సాయి కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆదివారం తన ఫ్రెండ్ ని ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేసి కారులో వెళుతుండగా నల్ల జాతీయులు కాల్పులకు తెగబడ్డారు. దీనితో అతను ఆక్కడికక్కడే మృతి చెందారు. సాయి కుమార్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.