ఫ్లాష్: ఏపీలో తీవ్ర విషాదం..కల్తీ కల్లు తాగి 5 గురు గిరిజనులు మృతి

Tragedy strikes AP

0
69

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి రాజవొమ్మంగి (మం) లోదొడ్డి గిరిజన గ్రామంలో కల్తీ జీలుగు కల్లు త్రాగి ఐదుగురు మృతి చెందారు.  ఈ సంఘటన స్థానికలంగా కలకలం రేపుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.