Flash news: విషాదం మిగిల్చిన విహారయాత్ర..ముగ్గురు విద్యార్థులు మృతి

0
85

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పీఏ పల్లి మండలం అక్కంపల్లి జలాశయంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతులను ఆకాశ్ ‍‍(బిచ్కుంద‌), గణేశ్‌ (సిరిసిల్ల), పండిట్ కృష్ణ(పుట్టంగండి) గా గుర్తించారు. వీరు బీ ఫార్మసీ విద్యార్థులు కాగా వివాహారయాత్రకు వచ్చినట్లు తెలుస్తుంది.