తమిళనాడు తిరునెల్వేలిలోని ఓ పురాతన పాఠశాలలో ఘోర ప్రమాదం జరిగింది. మూత్రశాల గోడ కూలిపోయి ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాల్లో కొండంత దుఃఖం నెలకొంది. విద్యార్థుల మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంతాపం తెలిపారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
విషాదం..గోడ కూలి ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి
Tragedy..Wall laborer three students died on the spot