Flash news- దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం..ఐదుగురు దుర్మరణం

0
83

రాజస్థాన్​ లో ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. పాలి జిల్లాలో పాదయాత్రగా దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.