ఫ్లాష్: చార్జింగ్‌ పెడుతుండగా విషాద ఘటన..ఎలక్ట్రిక్ బైక్ పేలి ఒకరు మృతి..

0
92

తెలంగాణాలో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనం కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పర్యావరణానికి కాపాడాలనే ఉద్దేశంతో ఓ యువకుడు అధిక ఖర్చు పెట్టి ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనానికి కోలుగోలు చేసాడు. అయితే బైక్ కు ఛార్జింగ్ పెట్టే క్రమంలో బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తమ యువకుడు మృతిచెందడంతో తల్లితండ్రులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.