తీవ్ర విషాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు దుర్మరణం

Tragic tragedy: Five children from the same family were killed

0
62
Kabul

బీహార్‌లో తీవ్ర విషాదం నెలకొంది. బంకాలోని రాజౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజాభార్ ప్రాంతంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీనితో ఐదుగురు అమాయక చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు.