Flash- ఏపీ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం..కడపలో ఎస్ఐ ఆత్మహత్య

Tragic tragedy in AP police department .. SI commits suicide in Kadapa

0
70

ఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కడపలో ఏఆర్ ఎస్ఐ చంద్రారావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన స్వస్థలం శ్రీకాకుళం కాగా ఉద్యోగరీత్యా కడపలో ఒంటరిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోస్టుమార్టం కోసం అతని మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.