Flash News- ట్రక్కు-బస్సు ఢీ..10 మంది దుర్మరణం

Truck-bus collision kills 10

0
72

ఇరాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖుజెస్థాన్ రాష్ట్రంలోని అహ్వాజ్- ఖోర్రామ్‌షహర్ రహదారిపై మినీ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా..మరో 13 మందికి గాయాలయ్యాయి.