Flash- తెలంగాణలో గంజాయి కలకలం..ఇద్దరు అరెస్ట్

Two arrested for cannabis smuggling in Telangana

0
84

తెలంగాణలో గంజాయి కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిషేధిత గంజాయి పట్టుబడింది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో రూ.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  సదాశివపేటలో వెయ్యి కిలోల ఎండు గంజాయి పట్టుకోగా దీనిని రాజమహేంద్రవరం నుంచి నాందేడ్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.