ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ నాయక్‌పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే వెంట ఉండే ఇద్దరు బాడీగార్డులను నక్సల్స్ గొంతుకోసి దారుణంగా చంపేశారు. కాగా ఎమ్మెల్యే మాత్రం త్రుటిలో ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తుంది.
Flash- ఇద్దరు బాడీగార్డుల గొంతుకోసి..మాజీ ఎమ్మెల్యేపై నక్సల్స్ దాడి
Two bodyguards strangled, Naxals attack former MLA