రెండు బస్సులు ఢీ..10 మంది దుర్మరణం

Two buses collide, killing 10 people

0
88

పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పది మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.