క్రైమ్ Breaking: రెండు కార్లు- డీసీఎం ఢీ..ఇద్దరు మృతి By Alltimereport - July 9, 2022 0 93 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజీగూడ వద్ద 2 కార్లు, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..10 మందికి గాయాలు అయ్యాయి.