బ్రేకింగ్: అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం..ఇద్దరు మృతి

0
76

అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇప్పటికే పలు సార్లు జరిగిన కాల్పుల్లో ఎందరో మరణించగా..తాజాగా జరిగిన కాల్పులు మరో ఇద్దరిని బలి తీసుకున్నాయి. నార్వే రాజధాని ఓస్లోలోని ఓ నైట్‌క్లబ్‌లో దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ కాల్పులో మరో 14 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.