Two lorries collided: రెండు లారీలు ఢీ.. నలుగురు మృతి

-

Two lorries collided and four died: కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి చెందారు. లారీ అదుపుతప్పడంతో డివైడర్‌ను ఢీకొని మరో లారీని ఢీకొట్టింది. రెండు లారీలు ఢీకొనడంతో క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన రాజమండ్రి నుంచి విశాఖపట్నంకు ఇసుక లోడును లారీ తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలికి మంటలార్పుతున్నారు. కాగా.. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనం అయ్యారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...